బాత్ టబ్ లో నగ్నంగా సమంత..?

సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ ఏదో ఒక ఫొటోషూట్ లేదా ఇంకేదైనా అప్ డేట్ ఇస్తుంది. తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు కూడా అందిస్తుంది. అదే విధంగా ఈరోజు కూడా సమంత ఓ ఇనస్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. అయితే ఈసారి ఇది సంచలనంగా మారింది.

ఆరోగ్యానికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది సమంత. దీన్ని ఇన్ఫ్రారెడ్ సానా అంటారు. సైడ్ ఎఫెక్టుల నుంచి త్వరగా కోలుకోవడానికి ఇదొక ప్రత్యామ్నాయం అనే విషయాన్ని కూడా ఆమె కోట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫొటోలు కూడా పెట్టింది. వీటిలో టవల్ మాత్రమే చుట్టుకొని కుర్చీలో కూర్చున్న ఫొటో ఉంది.

అయితే దానికి కొనసాగింపుగా మరో ఫొటో కూడా సమంత పెట్టిందని, ఆ వెంటనే డిలీట్ చేసిందంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంత రాద్దాంతం జరగడానికి కారణం, అది బాత్ టబ్ లో నగ్నంగా ఉన్న ఫొటో. అందులో సమంత మొహం కనిపించడం లేదు. ఆమె దాదాపు నగ్నంగా బాత్ టబ్ లో ఉంది.

ఈ ఫొటోను సమంత పెట్టి డిలీట్ చేసిందంటున్నారు చాలామంది. దీనికి వాళ్లు సాక్ష్యంగా ఓ లాజిక్ కూడా చెబుతున్నారు. సమంత ప్రస్తుతం తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచిన ఫొటోలో చిన్న గొలుసు ధరించి ఉంది. బాత్ టబ్ లో దాదాపు నగ్నంగా ఉన్న పిక్ లో కూడా మెడలో అదే చైన్ కనిపిస్తోంది. కాబట్టి అది సమంత ఫొటోనే అనేది చాలామంది వాదన.

Readmore!

అయితే సమంత ఎప్పుడూ ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయదు. ఆమెకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదు కూడా. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'బాత్ టబ్ ఫొటో' సమంతాది కాకపోవచ్చు. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా తయారుచేసిన డీప్ ఫేక్ ఫొటో కావొచ్చు.

Show comments

Related Stories :