సింగపూర్ లో శాతకర్ణి న్యూ ఇయర్

శాతకర్ణి అంటే ఆ మాత్రం లెవెల్ వుండాలి. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు కుటుంబ సమేతంగా ఛలో సింగపూర్ అన్నారు. బాలయ్య బాబు భార్య వసుంధర, ఇద్దరు కూతుళ్లతో సహా నిన్న రాత్రి కొత్త ఏడాదికి సింగపూర్ లో స్వాగతం పలికారు. విరామం లేకుండా శాతకర్ణి కోసం పని చేయడం, మరోపక్క నియోజకవర్గం వ్యవహారాలు, ఇంకోపక్క బసవరామ తారకం ఆసుపత్రి పనులు కలిసి ఫుల్ బిజీ లైఫ్ లో వున్న బాలయ్య కాస్త గ్యాప్ ఇచ్చి, ఫ్యామిలీతో కలిసి సింగపూర్ న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ కు వెళ్లారు. ఈ ఏడాది  మహేష్ బాబు, రామ్ చరణ్ విదేశాల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. 

 

Readmore!
Show comments