హ్యాపీ, సెక్సీ లైఫ్‌లో స్త్రీ పాత్ర ఏమిటంటే..!

వాట్‌మెన్‌ వాంట్‌.. అనే అంశంపై ఒక సుధీర్ఘమైన కథనం ప్రచురించింది ఒక విమెన్‌ మ్యాగజైన్‌. సెక్స్‌లో మగాడు స్త్రీ నుంచి ఏం ఆశిస్తాడు.. స్త్రీ నుంచి ఎలాంటి స్పందన ఉండాలనే అంశంపై ఇది సాగింది. మరి దీని సారాంశం ఏమనగా.. బెడ్‌ మీద పరస్పర అవగాహన ఉన్న దంపతుల శృంగారం జీవితం అదుతేంగా ఉంటుందనేది. ఇది రొటీన్‌ విషయమే అయినా.. కొన్ని కొన్ని కదలికలు కూడా శృంగారం జీవితాన్ని అద్ఘుతంగా మలచగలవు సుమా అని.. నిపుణులు పేర్కొన్నారు.

వారు చెబుతున్నది ఏమిటంటే... బెడ్‌ మీద మగువ కామ్‌గా ఉంటే ఏ మాత్రం ఆసక్తి కలగదు అని 87శాతం మంది మగాళ్లు తేల్చి చెప్పారు. అనగా.. బెడ్‌ మీద స్త్రీ యాక్టివ్‌ పార్టిసిపేషన్‌ను కోరుకుంటున్నారు మగవాళ్లు. చలనం లేకుండా కామ్‌గా ఉండిపోయే స్త్రీతో ఏ మాత్రం ఆనందం ఉండదని, అలా ఉంటే టర్న్‌ ఆఫ్‌ అని మగాళ్లు అంటున్నారట.

ఇక మరో 57శాతం మంది మగాళ్లు సైలెన్స్‌ సెక్స్‌ పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదనేశారు. అంటే వీళ్లు మగువ నుంచి మోనింగ్‌ను ఆశిస్తున్నారు. ఆమె నుంచి శృంగారం స్పందనలను ఆశిస్తున్నారు. స్త్రీ యాక్టివ్‌ పార్టిసిపేషన్‌నే కాదు, రసాస్వాదనలో ఆమె మాటలను కూడా వీరు కోరుకుంటున్నారు.

ఇక బెడ్‌ మీద ఎంత ఎరోటిక్‌గా ఉంటే అంత బావుటుంటుదనేది మగవాళ్లపై జరిగిన ఈ విమెన్‌ మ్యాగజిన్‌ అధ్యయనం చెబుతున్న మాట. కలిసి ఎరోటిక్‌ మూవీస్‌ చూడటం, ఇమేజెస్‌ను చూడటం వంటికి సెక్సువల్‌ లైఫ్‌ను మరింత ఆస్వాదభరితం చేస్తాయని పేర్కొన్నారు. ఇక మరో విషయం.. లైట్స్‌ ఆన్‌ చేసి ఉంచడం. మగాళ్లకు అలాగే ఇష్టం అంతేనట. Readmore!

మగవాడు స్త్రీ నుంచి బట్‌ గ్రాబ్‌ను కోరకుంటాడు అని, వీలైనంత ఎక్కువ సేపు ఫోర్‌ ప్లేనే ఇష్టపడతాడు అని ఈ కథనంలో పేర్కొన్నారు. బోలెడన్ని అధ్యయనాల పరిశీలన అనంతరం ఈ విషయాలను తేల్చిందట ఈ మ్యాగజిన్‌. విమెన్‌ రెస్పాండెంట్స్‌ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని అందులో సూచించారు.

Show comments