బాహుబలి సెకెండ్ డే షేర్

బాహుబలి 2 బాక్సాఫీసు వద్ద తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లే నమోదు చేసింది రెండో రోజు కూడా.  

ఈ లెక్కన రెండో రోజు టోటల్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 నుంచి 16 కోట్ల వరకు షేర్ వస్తుందని అంచనా. తొలి రోజు 42 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

నైజాం.......................8.70……5.20

సీడెడ్.......................6.10….....2.80

ఉత్తరాంధ్ర..................4.52........2.30

గుంటూరు.................6.18........1.50

ఈస్ట్.........................5.93........1.36

వెస్ట్..........................6.08........0.64

కృష్ణా........................2.82.........1.12

నెల్లూరు....................2.10.........0.52

Show comments