క్యారెక్టర్ ఆర్టిస్టులనూ వదలని యువ స్టార్ హీరో!

అతడో స్టార్ హీరో… తన పేరు కే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన వాడు. ఇండస్ట్రీకి వచ్చింది వారసత్వంతోనే కానీ.. కొంతకాలంలోనే తన ప్రత్యేకతను నిరూపించుకుని, అమ్మాయిలకు, అబ్బాయిలు.. అందరూ ఇష్టపడే ఫిజిక్ ఉన్న మోడల్ గా మారిపోయాడు.

మరి సినిమాల్లో అతడిని చూసి ఎంతోమంది యువతులు వలచి ఉంటారు.. అతడిని కలల రాకుమారుడిగా చూసుకుని ఉంటారు.. మరి ఆ విధమైన క్రేజ్ ఉన్న అతడికి ఇండస్ట్రీలోని ఆంటీలు అంటే యమ క్రేజ్ అంట! ఆ క్రేజ్ ను మనసులో దాచుకోవడం కాదు.. వారి దగ్గర దాన్ని ఎక్స్ ప్రెస్ చేసి, వాళ్ల తో తనివి తీర్చుకోవడానికి ఆ హీరో తెగ తాపత్రయ పడతాడని టాక్!

కంటికి ఇంపుగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను అతడు అస్సలు వదలడని సమాచారం. ఇక ఎంతైనా క్రేజ్ ఉన్న యువ హీరో.. అతడే కోరి వస్తున్నాడు.. అతడితో సాన్నిహిత్యం ఇండస్ట్రీలో తమకూ ఉపయోగపడగలదు అని భావించే వారు ఎంచక్కా అతడి కంపెనీని ఆస్వాధిస్తున్నారు. సదరు ఆర్టిస్టులు ఆ బ్యాచిలర్ హీరో కు అనువైన చోట.. అతడితో రోజుల తరబడి గడిపేస్తుండటంతో ఈ వ్యవహారానికి ప్రచారం లభిస్తోంది. అయితే.. వీటిని అతడు దీన్ని లెక్క చేయడం లేదు. శృంగారంలో అతడి ప్రత్యేక అభిరుచి అది మరి!

Show comments