అఖిల్ ఓకే..చైతూ ఎప్పుడు?

డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం అంటూ డేట్ బయటకు వచ్చింది. నాగ్ చైతన్య-సమంత ల నిశ్చితార్థం డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదట. ఈ మేరకు అప్పుడే ట్వీట్లు మొదలైపోయాయి. బహుశా ఆ డేట్ కు కాస్త అటు ఇటుగా వుండొచ్చేమో? లేదా అదే డేట్ సెట్ అయితే సమస్యే లేదు. 

మొత్తానికి నాగ్ జనవరిలో బ్లాక్ బస్టర్ సోగ్గాడే చిన్ని నాయనాతో మాంచి బోణీ చేసాడు ఈ ఇయర్. అలాగే పిల్లల నిశ్చితార్థాలతో మాంచి ఎండింగ్ కూడా ఇస్తున్నాడు. వచ్చే ఏడాదికి ఓం నమో వెంకటేశాయతో మళ్లీ సూపర్ బోణీ చేయబోతున్నాడు. ఆ తరువాత సమ్మర్ టైమ్ లో పిల్లల పెళ్లిళ్లతో సందడి చేసేస్తాడు. 

Show comments