‘నేను లోకల్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దిల్ రాజు ఖాతాలో ఈ ఏడాది రెండో విజయాన్ని జమ చేసింది ఈ సినిమా. ఇతర హీరోలు జలసీగా ఫీలయ్యేంత స్థాయిలో ఉన్నాయి ఈ సినిమా తొలి వారం వసూళ్లు. వాటి వివరాలు…రూపాయల్లో.. 

నైజాం – 7.10 కోట్లు
సీడెడ్ – 2.20 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.45 కోట్లు 
కృష్ణా – 1.30 కోట్లు 
తూర్పు గోదావరి – 1.62 కోట్లు 
పశ్చిమ గోదావరి – 1.01 కోట్లు 
నెల్లూరు – 0.58 కోట్లు 
గుంటూరు – 1.31 కోట్లు 
ఏపీ, తెలంగాణల్లో మొత్తం వసూళ్లు – 17.57 కోట్లు 

రెస్టాఫ్ ద వరల్డ్ – 0.80 కోట్లు
యూఎస్ఏ – 3.01 కోట్లు
రెస్టాఫ్ ఇండియా -0.10 కోట్లు

మొత్తం వసూళ్లు – 21.48 కోట్లు

Show comments