బ్లూ బికినీలో.. హాట్ ప్రియాంక!

క్వాంటికో షో లో ప్రియాంకను ఇంత కన్నా హాట్ గా చూస్తే చూసి ఉండొచ్చు గాక, అట్లాంటిక్ సముద్ర తీరంలో, అలల సందడి మధ్యన ఆమె తుళ్లింతలు ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. బే వాచ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రియాంక కాస్త గ్యాప్ తీసుకుని అమెరికన్ బీచ్ లో ఇలా సేదతీరింది.

క్యాట్ ఐ సన్ గ్లాసెస్, రెడ్ లిప్ స్టిక్, నేవీ బ్లూ బికినీ, హై లెంగ్త్ ఖాకీ షర్ట్.. వీటికి మించి వర్ణించడానికి ఎంతో ఉంది. వర్ణనలకు అందని ఆ అందమే ప్రియాంక! సన్ , సాండ్ లను ఎంజాయ్ చేస్తూ ప్రియాంక ఈ పోజులిచ్చింది. బేవాచ్ సినిమా క్రూ మొత్తం ప్రియాంకతో పాటు మియామీ బీచ్ లో సేదతీరింది. అందుకు సంబందించిన ఫొటోలను ప్రియాంక చోప్రా పీఆర్ ఏజెన్సీ ఇంటర్నెట్ లోకి వదిలింది. పీసీ అభిమానులను ఆనంద పెట్టింది!

Show comments