పులిని చూస్తున్న నందమూరి సింహం

సింహంలాంటి హీరో బాలయ్య. అలాంటి హీరోకి, ఆయన ఫ్యామిలీకి పులిని చూడాలని ముచ్చటగా వుంది. పులి అంటే అదే మన్యం పులి. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించి, బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా

ఈ సినిమా తెలుగులో విడుదలై రెండువారాలయింది. విడుదలయి నాటి నుంచి బాలయ్య ఫ్యామిలీ ఈ సినిమాను చూడాలని ముచ్చటపడుతున్నారట. అందుకే బాలయ్య, భార్య పిల్లలతో కలిసి ప్రసాద్ లాబ్ కు సోమవారం మధ్యాహ్నం వచ్చేసారు. ఆయన కోసం మన్యం పులి తెలుగు వెర్షన్ నిర్మాత కృష్ణారెడ్డి ఓ స్పెషల్ షో అరేంజ్ చేసారు. 

 

Readmore!
Show comments

Related Stories :