జాక్వెలిన్.. చీరకట్టుబాటు దాటిన అందాలు!

చీర‘కట్టుబాటు’ దాటిన పైట చాటు విపంచికలతో ఊరిస్తోంది జాక్వెలిన్.. లోకట్ జాకెట్ తో, రెడ్ హాట్ గా ముగ్ధమనోహరంగా అగుపిస్తోంది. ఇప్పుడే.. జడి చినుకుల్లో తడిచి వచ్చినట్టుగా ఉన్న ఈ విశాల నేత్రాల వనిత తన ఇన్ స్టాగ్రమ్ ఫాలోయర్లకు ఈ పోజును బహుమతికిగా పోస్టు చేసింది. 

అమాయకత్వాన్నీ, అందాన్నీ సమపాళ్లలో ఆరబోసి.. ఆకట్టుకుంటోందని పొడి పదాల్లో చెప్పినా, అంతకు మించి కవితాత్మకంగా చెప్పినా.. ఈ శ్రీలంకన్ సౌందర్యాన్ని వర్ణించడానికి అవేవీ ప్రమాణాలు కావు. 

ఎక్కడి నుంచినో వచ్చిన ఈమె బాలీవుడ్ లో చేతినిండా అవకాశాలతో, బోలెడంత ఆదరణ పొందుతూ.. కెరీర్ ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ఈమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. 

Show comments