విత్ ఔట్ మేకప్.. టాప్ లెస్ దిశా పటానీ!

పూరీ జగన్నాథ్ ‘లోఫర్’ హీరోయిన్, ‘ఎమ్ ఎస్ ధోనీ’ సినిమాతో బాలీవుడ్ ను పలకరించిన భామ.. దిశా పటానీ. తాజాగా ఒక కేలండర్ కోసం టాప్ లెస్ పోజు ఇచ్చింది. మేకప్ అంటే తనకు అయిష్టం అంటున్న ఈ భామ.. ఇదే సమయంలో అందచందాలను ఈ రకంగా ఆవిష్కరించింది.

బాలీవుడ్ స్టార్లు షారూక్, విద్యాబాలన్, ప్రియాంక చోప్రా, అనుష్కా శర్మ, సన్నీ లియోనీలు కూడా ఈ క్యాలెండర్ కోసం పోజులిచ్చారు. వారి సరసన అవకాశం సంపాదించింది దిశా. ఈ కేలండర్ పై బొమ్మలుగా ఉన్న వాళ్లందరి కన్నా.. దిశ గురించినే ఎక్కువమంది మాట్లాడుతున్నారు! 

Show comments