నెక్ట్స్ లీక్: ప్రియమణి రాసలీలలు?

దక్షిణాది చిత్ర పరిశ్రమ లో ఇప్పుడు ‘సుచిత్ర లీక్స్’ హాట్ టాపిక్ గా మారాయి. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. వీటికి విశ్వసనీయత ఉందా.. లేదా.. అనే విషయాన్ని పక్కన పెడితే, సంచలనంగా, చర్చనీయాంశంగా అయితే మారాయి. ఇప్పటి వరకూ పలువురు సినీతారలకు సంబంధించి సంచలన విషయాలను పోస్టు చేశారు ఈ ట్విటర్ అకౌంట్ నుంచి.

అయితే ఈ వ్యవహారం ఇంతటితో అయిపోలేదట… ముందు ముందు సంచలన విషయాలను పోస్టు చేస్తామని, చాలా మంది రాసలీలలను బయటపెడతామని ఈ ట్విటర్ ఖాతా నుంచి హెచ్చరిస్తున్నారు. మరి ఈ హెచ్చరికలను సుచిత్రే పోస్టుచేస్తోందా? లేక.. వేరే ఎవరైనా హ్యాక్ చేసి ఇలా చేస్తున్నారా? అనేది క్లారిటీ లేని అంశం.

మరి ఈ సంగతులంతా ఇలా ఉంటే… సుచిత్ర అకౌంట్ నెక్ట్స్ బాధితురాలు ప్రియమణి అని తెలుస్తోంది. ప్రియమణి రాసలీలలను పోస్టు చేస్తామని.. ఈ ట్విటర్ ఖాతా ద్వారా లీకు వదిలారు. ఇప్పటి వరకూ కొన్ని పాత ఫొటోలను పోస్టు చేసి.. అవే రాసలీలలుగా పేర్కొన్నారు. 

రాణా, త్రిష – ధనుష్ , త్రిష ముద్దుల ఫొటోలు  వీటిలో పోస్టు చేశారు.. అలాగే సంచిత షెట్టి నగ్న వీడియో.. హన్సిక ఎవరితోనో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటో, తమిళ టీవీ హోస్టు డీడీ ఒక వ్యక్తిని గాఢంగా హత్తుకుని ప్రేమగా చూస్తున్న ఫొటో.. ఇవన్నీ  లీక్ అయ్యాయి. నెక్ట్స్ ఎవరో చెప్పి మరీ.. వీడియోలు పోస్టు చేస్తామని అంటున్నారు. ఈ విషయంలో ప్రియమణి పేరు చెబుతున్నారు.. మరి దాని కథేంటో!

Show comments