వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ బంధాన్ని చాటుకుంటూ.. చక్కటి ఫొటోలను షేర్ చేశారు జెనీలియా, రితీష్ దంపతులు. తన భర్త తన జీవితానికి దొరికిన వరం అని.. అతడే సర్వస్వమని.. జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చిన అతడికి కృతజ్ఞతలు చెప్పింది జెన్నీ. ఇలాంటి ఎన్ని మాటల కన్నా.. ఈ ఒక్క ఫొటోనే వీరి దాంపత్య అనుబంధాన్ని, ఆత్మీయతను అద్భుతంగా ఆవిష్కరిస్తోంది! ఇక పదాల అవసరం లేదు.
జెనీలియా.. ఇక వేరే పదాల అవసరం లేదు!
Show comments