కమ్మగా కాపుకాస్తున్నాడా పవన్?

రామ్ గోపాల్ వర్మ వున్నాడే...మరీ బోల్డ్ యవ్వారం. ఖాళీగా కూర్చోలేడు. ఏదో ఒకటి ట్వీట్ చేసి, ఎవర్నో ఒకరి గిల్లాల్సిందే. 

 

అంటూ రెండు ట్వీట్ లు వెంటవెంటనే చేసాడు. గట్టిగా కాపు కాయడం అన్న పదప్రయోగం వుంది, జాగ్రత్తగా కాపు కాయడం అన్న పద ప్రయోగం వుంది తెలుగులో. కానీ ఎక్కడా కమ్మగా కాపు కాయడం అన్నది లేదు. కానీ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి పద ప్రయోగం ఎందుకు చేసినట్లు? పవన్ వెళ్లి వెళ్లి కమ్మ సామాజికవర్గం కీలకపాత్ర వహించే తెలుగుదేశం పార్టీకి కాపు కాస్తున్నారని ఇండైరెక్ట్ గా చెప్పాలనేనా? కానీ మళ్లీ అలా ఒప్పు కోడు కదా..దానికి ఇంకో ట్వీటు మళ్లీ

అంటూ..కమ్మగా కాపు కాయడం అంటే తీపిగా కాపు కాయడం అంట..ఇదెక్కడి పద ప్రయోగాలో, కవరింగ్ లో..అర్థం కావడంలా? చెప్పాలనుకున్నది, చెప్పింది ఒకటే. కానీ దాని అర్థం మాత్రమే వేరేగా చెబుతున్నారని.

Show comments