'గురు' మొదటివారం కలెక్షను..!

వెంకటేశ్‌ ప్రధానా పాత్రలో నటించిన 'గురు'కి రివ్యూలు బాగా రావడంతో మొదటివారం కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. రీమేక్‌ సినిమా అయినా వెంకటేశ్‌ అభినయం తెరమీద చూపించిన సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఈ సినిమా తొలివారం కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం      -   4.75 కోట్లు

సీడెడ్‌      -   1.40 కోట్లు

వైజాగ్‌       -   1.50 కోట్లు

ఈస్ట్‌ గోదావరి -   0.90 కోట్లు

వెస్ట్‌ గోదావరి  -   0.54 కోట్లు

కృష్ణా      -   0.92 కోట్లు

గుంటూరు      -   0.86 కోట్లు

నెల్లూరు     -   0.30 కోట్లు

ఏపీ, తెలంగాణ -  11.17 కోట్లు

యూఎస్‌ఏ     -  0.45 కోట్లు

మొత్తం కలెక్ష్యన్లు -రూ. 11.62 కోట్లు

Show comments