పిక్‌ టాక్‌: హాట్‌ కాదు, డర్టీ.!

సెక్స్‌ బాంబ్‌ ఇమేజ్‌ కోసం తహతహలాడే పూనమ్‌ పాండే, పబ్లిసిటీ కోసం వెయ్యని వేషాల్లేవు. తన ప్రైవేట్‌ మూమెంట్స్‌నీ, ప్రైవేట్‌ పార్ట్స్‌నీ ఎగ్జిబిట్‌ చేయడంలో పూనమ్‌ పాండే రూటే సెపరేటు. 'అడల్ట్‌ కంటెంట్‌' అని పూనమ్‌ పాండే ఫొటోలు, వీడియోల మీద సోషల్‌ మీడియా ముద్ర వేసేసినా, అదేదో తన ఘనత అని చెప్పుకోవడం ఆమెకే చెల్లింది. 

తాజాగా పూనమ్‌ పాండే మాల్దీవ్స్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. ఇకనేం, మాల్దీవ్స్‌ అంటే బాలీవుడ్‌ బ్యూటీలు బికినీలతో రెచ్చిపోవడం మామూలే కదా.. పూనమ్‌ పాండే కూడా తక్కువేం తిన్లేదు. బికినీ ఫొటోలతో దుమ్ము రేపేస్తోంది. 'బికినీ డిజైన్‌ ఎలా వుంది? బ్రా డిజైన్‌ ఎలా వుంది.?' అంటూ హాట్‌ కంటెంట్‌ని సోషల్‌ మీడియాలో వుంచుతోంది. హాట్‌ కాదు, డర్టీ కంటెంట్‌లా వున్నాసరే, పెద్దయెత్తున పూనమ్‌ ఫొటోలకి లైకులు పెరిగిపోతున్నాయి. 

అలా పూనమ్‌ పాండే సోషల్‌ మీడియాలో వుంచుతోన్న ఫొటోల్లో ఇది (పైన కనిపిస్తున్నది) కూడా ఒకటి. ఏమో, ముందు ముందు పూనమ్‌ పైత్యం ఇంకే రేంజ్‌లో ప్రదర్శించనుందో వేచి చూడాల్సిందే.

Show comments