హాట్ బ్యూటీ... వైల్డ్ టాప్‌లెస్..!

ఇండియన్ తెర మీద చమక్ మంటున్న శ్రీలంకన్ తార జెక్వెలిన్ మరోసారి హెడ్ లైన్స్ కు ఎక్కింది. టాప్ లెస్ పోజును ఇచ్చి ఈమె అదరగొట్టేసింది. ఈ మేరకు జాక్వెలిన్ తన హాట్ ఫొటో షూట్ ను ఇన్‌స్టాగ్రమ్ లో పోస్టు చేసింది.

తన ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మధ్య జాక్వెలిన్ కు అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రకమైన పోజుతో అందరి అటెన్షన్ ను పొందటానికి జాక్వెలిన్ ప్రయత్నాలు చేసినట్టుగా ఉంది.

ఇక టాప్ లెస్ పోజును ఇచ్చినట్టుగానే ఇచ్చి, అదే సమయంలో వీలైనంతగా అందాలను కవర్ చేసుకొంటూ చాలా తెలివైన స్టిల్లే ఇచ్చింది ఈ శ్రీలంకన్ సుందరి.

అయితే హాట్ ఎక్స్ ప్రెషన్ ను ఇచ్చి, ఇన్ స్టాగ్రమ్ లో ‘వైల్డ్’ అనే పదాలను ఉపయోగించి తన ఫొటోకు మరింత మసాలను అద్దింది. లేకపోతే పేరుకు టాప్‌లెస్ అని జుట్టు విరబోసుకునే టెక్నిక్ రివర్స్ తన్నేదేనేమో! Readmore!

Show comments