ఆమెతో వేలంటైన్స్‌ 'డే' ఎలా వుంటుందంటే

సోషల్‌ మీడియా సెక్స్‌బాంబ్‌ పూనమ్‌ పాండేతో వేలంటైన్స్‌ డే ఎలా వుంటుందో తెలుసా.? ఇలా వుంటుందంటూ ఓ వీడియో విడుదల చేసేసింది పూనమ్‌ పాండే. క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌ని తన వల్గారిటీతో జింగిల్ బూబ్స్ అనే వీడియోలో చూపించే పూనమ్‌ పాండేకి, ఏ ఫెస్టివల్‌ అయినాసరే, అలాగే జరుపుకోవడం అలవాటు. అదో పబ్లిసిటీ స్టంట్‌.. అంతకు మించి ఆమె ఫీట్స్‌ గురించి మాట్లాడుకోడానికేముంటుంది.? 

తాజాగా, వాలెంటైన్స్‌ డే పేరుతో పూనమ్‌ పాండే విడుదల చేసిన వీడియోలో కూడా, 'వల్గారిటీ' ఓ రేంజ్ లో ప్రదర్శించేసింది. బెడ్‌ మీద నుంచి లేస్తూనే వల్గారిటీతో మొదలెట్టింది. ఆ తర్వాత కాస్త బెటర్‌. చివర్లోనూ అదే తరహా వల్గారిటీతో ముగించింది. మామూలుగా అయితే, ఇలాంటి వీడియోస్‌ అడల్ట్‌ కంటెంట్‌తో కూడిన వెబ్‌సైట్స్‌లో వుండాలి. కానీ, సోషల్‌ మీడియానే అడ్డాగా చేసుకుని, తన సోషల్‌ మీడియా అక్కౌంట్‌నే అడల్ట్‌ కంటెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేసింది పూనమ్‌ పాండే. 

ఎంత వల్గారిటీ వుంటే అన్ని హిట్లు.. అందుకే యూ ట్యూబ్‌లో క్షణాల్లో ఈ వీడియో వైరల్‌ అయిపోయింది. దటీజ్‌ పూనమ్‌ పాండే. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రపోయేదాకా.. లవర్‌ వుంటే తన దినచర్య ఇలా వుంటుదని సోలో వీడియోలో కన్పించి, 'వాలెంటైన్స్‌ డే' శుభాకాంక్షలు పూనమ్‌ పాండే చెప్పేసింది.

Show comments