చరణ్ కన్నా ఎన్టీఆర్ కే ఎక్కువ

సోషల్ నెట్ వర్క్ లో ఆదరణ అనేది హీరోల ఇమేజ్ కు, సినిమాల బజ్ కు కొలమానంగా తీసుకుంటున్న రోజులు ఇవి. ఆ లెక్కన చూసుకుంటే ఈ రేస్ లో ఎన్టీఆర్ విన్ అయినట్లు అనుకోవాలి.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టీజర్ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ రికార్డును అందుకుంది. కానీ రామ్ చరణ్ ధృవ ఈ ఫీట్ సాధించడానికి దాదాపు డబుల్ టైమ్ పట్టింది.

జనతా గ్యారేజ్ కు కొరటాల శివ డైరక్టర్ కావడం, మైత్రీ మూవీస్ నిర్మాణం కావడం కూడా కలిసివచ్చింది. ధృవ సినిమా రీమేక్ కావడంతో అంత ఆసక్తి లేదు.

అసలే చరణ్ ఫ్యాన్స్ ప్రతి దానికీ ఎన్టీఆర్ తో, మహేష్ తో పోల్చుకుంటారు. చరణ్ కూడా కోరి ఎన్టీఆర్ మనుషుల్నే ఈ సోషల్ నెట్ వర్క్ కోసం దగ్గరకు తీసాడు. మరి ఇప్పుడు కూడా వ్యూస్ రాకపోతే, మరెలా ఫీలవుతాడో చరణ్. Readmore!

Show comments

Related Stories :