నగ్నంగా సంజన: 'దండుపాళ్యం-2' వీడియో లీక్‌

'దండుపాళ్యం' సినిమా కన్నడ, తెలుగు భాషల్లో ఏ స్థాయిలో సంచలనాలకు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఇదొక దారుణమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. అత్యంత పాశవికంగా హత్యలు జరుగుతుంటాయి. కిరాతకంగా హత్యలు చేసే ఓ దొంగల ముఠా, ఆ ముఠాపై అంతకన్నా కిరాతకంగా వ్యవహరించే పోలీస్‌ వ్యవస్థ.. ఇదే 'దండుపాళ్యం' సినిమా కథాంశం. అప్పట్లో అనేక వివాదాల్ని కూడా ఈ సినిమా ఎదుర్కొంది.

తాజాగా 'దండుపాళ్యం-2' విడుదలకు సిద్ధమవుతోంది. ఈసారీ సినిమా చుట్టూ పెద్దయెత్తున వివాదాలు చెలరేగుతున్నాయి. ట్రైలర్‌నే అత్యంత భయంకరంగా రూపొందించేశారు. ఇక, సినిమాలో షరామామూలుగానే అసభ్యకరమైన సన్నివేశాలకు చోటు కల్పించారు.

అందులో హీరోయిన్‌ సంజన ('బుజ్జిగాడు' ఫేమ్‌) నగ్నంగా వున్న వీడియో క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యింది. పోలీస్‌ స్టేషన్‌లో సంజనని వివస్త్రను చేస్తాడొక పోలీస్‌. ఆమె నగ్న దేహంపై రాళ్ళతో సూటిగా కొడుతుంటాడు కూడా.!

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే, అసలు ఆ వీడియో తమ సినిమాకి సంబంధించినది కాదనీ, అందులో వున్నది సంజన కానే కాదనీ, ఆ సీన్‌ తమ సినిమాలో లేదని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అన్నట్టు, సెన్సార్‌ కత్తెర వేటు పడిన తర్వాత, తెలివిగా చిత్ర దర్శక నిర్మాతలు ఆ సీన్‌ని సోషల్‌ మీడియాలో పబ్లిసిటీ కోసం లీక్‌ చేశారా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయిప్పుడు.

Show comments