బన్నీకి కూతురు పుట్టింది

స్టయిలిష్ స్టార్ బన్నీకి మహా ఆనందంగా వుంది. ఈ రోజు రాత్రి బన్నీ భార్య స్నేహారెడ్డి ఓ పాపకు జన్మనిచ్చింది. ఇంతకు ముందు బన్నీ-స్నేహ దంపతులకు ఓ బాబు వున్నాడు. ఇప్పుడు పాప. సో. అంతకన్నా ఇంకేం కావాలి. అందుకే బన్నీ కూడా అదే ట్వీట్ చేసాడు. బాబు, పాప, ఇంక ఇంతకన్నా ఏం అక్కరలేదు..అభినందించిన అందరికీ ధన్యవాదాలు అంటూ.

బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ కు ముగ్గురు మగపిల్లలే. ఆయనకు ఇద్దరు అప్పచెల్లెళ్లు వున్నారు కానీ కూతుర్లు లేరు. అయితే ఇప్పటికి ఓ మనవరాలు వుంది. బన్నీ బ్రదర్ ఫ్యామీలీలో అన్నమాట. బన్నీకి మాత్రమే కొడుకు వున్నాడు. ఇప్పుడు కూతురు కూడా. దీంతో అరవింద్ కు ఇద్దరు మనవరాళ్లు, ఓ మనవడు వచ్చేసారు.

Readmore!
Show comments

Related Stories :