నేనే రాజు నేనే మంత్రి పస్ట్ డే రిపోర్ట్

మొత్తానికి సురేష్ బాబు కష్టం ఫలించింది. మిగిలిన వారి కన్నా బెటర్ గా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు సాధించి తన కొడుకు రానా సినిమాను విడుదల చేయించగలిగారు. దాంతో తొలి రోజు మంచి ఫలితాలే నమోదు చేసింది. కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం....................122 లక్షలు

సీడెడ్..........................65 లక్షలు

నెల్లూరు........................9 లక్షలు

గుంటూరు.......................24 లక్షలు

కృష్ణ................................28 లక్షలు

పశ్చిమ.............................20 లక్షలు

ఈస్ట్....................................35 లక్షలు

ఉత్తరాంధ్ర..................68 లక్షలు

Show comments