ఎన్టీఆర్ కొత్త కారు

హీరో ఎన్టీఆర్ కొత్తకారు వచ్చేసింది. లాంబొర్కిని యూరస్ అనే మోడల్ కారును కొన్ని నెలల కిందట బుక్ చేసారు. 

అది ఇఫ్పుడు ఆయనకు చేరింది. సినిమా జనానికి కొత్త కొత్త కార్లు అంటే ఇంట్రస్ట్. 

నాగ్ ఫ్యామిలీ తరచు కార్లు కొత్తవి కొంటూనే వుంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కొత్త కారు కొన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కారు మార్చారు.

Show comments