'గ్యాంగ్'కు డీసెంట్ ఓపెనింగ్

ఇటు నాని అభిమానులు, అటు విక్రమ్ కె కుమార్ అభిమానులు ఎదురుచూసిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. ఈవారం విడుదలయిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓపెనింగ్ మాత్రం డీసెంట్ గా వుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 21 కోట్ల మేరకు మార్కెట్ చేసారు.

తొలిరోజే దాదాపు నాలుగున్నర కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే ఫస్ట్ డే నే వన్ ఫోర్త్ వచ్చేసినట్లు అన్నమాట. ఇంకా శని, ఆదివారాలు వున్నాయి. ఈ రెండురోజులు కలిపి మరో ఇంత వసూలు చేసినా, ఫస్ట్ వీకెండ్ సగానికి సగం వచ్చేసినట్లు అవుతుంది.

తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి..
నైజాం...............1.67 కోట్లు
సీడెడ్...............0.51 లక్షలు
ఉత్తరాంధ్ర,......0.61
ఈస్ట్.................0.52
వెస్ట్..................0.30
కృష్ణ..................0.33
గుంటూరు..........0.46
నెల్లూరు.............0.15

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?

Show comments