వాల్మీకి ఫస్ట్ వీకెండ్ హ్యాపీ

వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించిన సినిమా వాల్మీకి/గద్దలకొండ గణేష్. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు బయ్యర్లకు హ్యాపీగానే వున్నాయి. తొలి మూడురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్లు వసూలు చేసింది. ఇవి ఆ సినిమా బడ్జెట్ కు, అమ్మకాలకు చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ మంచి ఫలితాలు నమోదు చేసినట్లే లెక్క.

అయితే సోమవారం నుంచి సినిమా ఎలా వుంటుంది అన్నదాన్ని బట్టే బ్రేక్ ఈవెన్, లాభం, నష్టం అన్నది. ఫస్ట్ వీకెండ్ 60శాతం, కొన్నిచోట్ల ఇంకా ఎక్కువ రికవరీ రావడం మంచి సూచనలే. తొలి వీకెండ్ కలెక్షన్లు ఇలా వున్నాయి. బ్రాకెట్లలో వున్నవి సేల్ ఫిగర్లు.

నైజాం..............4.51 (7.20)
సీడెడ్..............2.02 (3.30)
ఉత్తరాంధ్ర......1.64 (2.40)
ఈస్ట్................0.97 (1.40)
వెస్ట్.................0.97 (1.10)
కృష్ణా................1.06 (1.40)
గుంటూరు.........1,23 (1.60)
నెల్లూరు............0.55 (0.70)

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

Show comments