నరేష్‌ వివరణపై జీవిత రాజశేఖర్‌ ఘాటు స్పందన

హైదరాబాద్‌: ‘మా’ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అత్యవసరంగా సమావేశం కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది.

‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ‘మా’ జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, వైస్‌ ప్రెసిడెంట్‌ హేమ, ఈసీ సభ్యురాలు జయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. 

Show comments