ఇలియానా.. బికినీ ఫీస్ట్!

సోషల్ మీడియాలో అడపాదడపా హాట్ పిక్స్ తో ఫాలోయర్లను పలకరించే నటీమణుల్లో ఒకరు ఇలియాని డిక్రూజ్. గత కొంతకాలంగా అక్కడ కూడా పెద్దగా సద్దు చేయలేదు ఇలియానా. అయితే తను ఉన్నానంటూ మరోసారి ఒక హాట్ పిక్ విసిరింది ఈ గోవా భామ. ఇది చాలా హాట్ లుక్ గురూ.. అంటున్నారు ఆమె ఫాలోయర్లు.

బికినీలో సన్ బాత్ చేస్తూ ఇలియానా ఈ స్టిల్ ఇచ్చింది. ఎక్కువ సేపు సూర్యుడి కాంతిలో ఉండవద్దని, అలా చేస్తే స్కిన్ ట్యాన్ వస్తుందని తన తల్లి తనకు చెప్పిందని, అయితే తను మాత్రం ఆ సూచనను పట్టించుకోవడం లేదన్నట్టుగా ఈ ఫొటోతో పాటు ఒక కోట్ పెట్టింది ఇలియానా.

ఈ ఫొటోను పోస్టు చేసిన నిమిషాల వ్యవధిలోనే పదుల వేలలో లైక్స్ వస్తున్నాయి ఆమె ఫాలోయర్ల నుంచి. మొత్తానికి ఇలియానా హాట్ నెస్, క్రేజ్ ఏమాత్రం తగ్గుతున్నట్టుగా లేవు!

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!

Show comments